తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఎల్లో కలర్ చీరాలో ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇందులో ఆమె అందాలు చూపించి చూపించకుండా కుర్రకారులను ఆమె మైకంలో దింపేయల చేస్తోంది. ముఖ్యంగా ఆమె మత్తు కళ్ళతో అందరిని మాయ చేసే విధంగా చేస్తుంది రకుల్ ప్రీతిసింగ్. రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వేడెక్కించే విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కమలహాసన్ నటించిన ఇండియన్-2 చిత్రంలో రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇటీవలే హైదరాబాదులో ఒక స్టోర్ లాంచ్ చేయడానికి వచ్చిన రకుల్ ప్రీతిసింగ్.. ఆమెను చూసేందుకు కర్నూలు నుంచి హైదరాబాద్కు ఒక అభిమాని రావడంతో దాదాపుగా ఐదారు గంటల పాటు జర్నీ చేసి చివరికి తన అభిమాన నటిని కలుసుకున్న యువకుడు తో రకుల్ కలిసి ఒక ఫోటో దిగి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.. అంతేకాకుండా తన అభిమాన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ను కలసి మాట్లాడాలని కోరిక నేటితో తీరింది అంటూ దీంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ అతని అభిమానానికి ఫిదా అయిన రకుల్ ప్రీతిసింగ్ ట్విట్టర్ కు రిప్లై ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.