టాలీవుడ్ సినీ పరిశ్రమలో బెబమ్మగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది కృతి శెట్టి. తాజాగా ఈమె కష్టడి సినిమాలో హీరోయిన్గా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా విడుదలయింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య కృతి శెట్టి రొమాన్స్ ఈ సినిమాకి కీలకంగా మారింది. వీళ్లిద్దరి లవ్ స్టోరీ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో కృతి శెట్టి మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది .వరుసగా డిజాస్టర్లు అందుకున్న ఈమె ఈ సినిమాతో మరొక విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టింది కృతి శెట్టి. 

ఈ నేపథ్యంలోనే ఆమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఈమె నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్లు గా మారడంతో ఆఖరికి ఈమె బికినీ వేసుకోవడానికి సైతం సిద్ధపడింది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. నిజానికి అది ఆమె ఇష్టపూర్వకంగా చేసిన పని కాదట. తన తల్లిదండ్రులు ఆమెను బలవంత పెడితే ఇలాంటి పనిచేయడానికి ఒప్పుకొందుట కృతి శెట్టి .తన తల్లిదండ్రులు బలవంతంగా ఆమె దగ్గర డబ్బులు సంపాదించడానికి ఇలాంటి పని చేయించారు అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే మొదటి నుండి కృతి శెట్టి చాలా పద్ధతిగా కనిపిస్తుంది.

ఈ మధ్యకాలంలో ప్రతి శెట్టి ఫోటోలు చాలా బోల్డ్ గా కనిపిస్తున్నాయి .అయితే వీటన్నిటికీ కారణం తెరవక ఉండి తన తల్లిదండ్రులు నడిపించే కద అని సమాచారం. సాధారణంగా సినీ పరిశ్రమలో అవకాశాలు రావాలంటే హద్దులు దాటాల్సి ఉంటుంది. అందరిలాగే ఇప్పుడు ఈమె సైతం హద్దులు మీరింది అని అంటున్నారు. అంతేకాదు ఈమె బికినీ వేసుకున్నందుకు ఏకంగా రెండు కోట్లు తీసుకుందని తెలుస్తుంది. తన తల్లి రెండు కోట్లు ఇస్తేబికినీ వేసుకుంటుంది అంటూ చెప్పిందట. ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి  సినిమాలన్నీ కూడా ఇలా డిజాస్టర్ గా అవ్వడానికి కారణం తన తల్లిదండ్రులే అంటూ అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: