టాలీవుడ్ లోకి మొదట ఇష్టం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రియ శరన్ . ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ దాదాపుగా 15 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది . ఇప్పటికి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగానే ఉంటోంది. శ్రీయ ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంతో ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం మార్పు రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహమైన తర్వాత సోషల్ మీడియాలో తరచు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటుంది.
శ్రియ క్లీవేజ్ షో చూస్తే టాప్ మోడల్ ని తలపించే విధంగా అందచందాలను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. పూర్తిగా కెరియర్ పైన ఫోకస్ చేసిన శ్రీయ.. తాజాగ  ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను సైతం చూస్తే హద్దులు చెరిపేసి నివర్ బిఫోర్ అనే లుక్ లో హీటెక్కిస్తోందని చెప్పవచ్చు. అసలే హాట్ గా ఉండే శ్రీయ డార్క్ గ్రీన్ ఫ్రాక్ లో పలు రకాల బంగిమలతో  ఫోటోలకు ఫోజు లిస్టు చెలరేగిపోయింది
ముఖ్యంగా తనకు మేకప్ చేసిన వ్యక్తిని పొగిడేస్తూ ప్రశంసలతో ముంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ దుస్తులలో శ్రియ అందాలు ఎలివేషన్ థైస్ అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అభిమానులకు ఫుల్ ట్రేడ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. శ్రియ వయసు ప్రస్తుతం 40 ఏళ్లు కావస్తున్నప్పటికీ తన అందంతో ఇంకా యంగ్ హీరోయిన్ గా మారుతోంది . శ్రీయ కెరియర్ విషయానికి వస్తే.. రీసెంట్గా కబ్జా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది కానీ శ్రియ నటనకు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: