మనలో చాలామంది తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాన్ని పొందాలని కొని చాలామంది భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా 20,000 ఖర్చు చేయడం ద్వారా ప్రతినెలా కూడా లక్ష రూపాయల వరకు మనం సంపాదించుకొనే ఒక బిజినెస్ ఐడియా ఉంది. అదే లెమన్ గ్రాస్ ఫార్మింగ్.. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇది వ్యవసాయం నుంచి కూడా భారీగా లాభాలను అందించేలా చేస్తుంది.. కేవలం సాగు చేయాలంటే 20వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. దీంతో లక్ష రూపాయల వరకు మనం ఆదాయాన్ని పొందవచ్చు.


ఈ లెమన్ గ్రాస్ వ్యాపారం గురించి ప్రధాన మోడీ కూడా మనకి బాత్ లో ప్రస్తావించడం జరిగింది.. నిమ్మ గడ్డి సాగుతూ రైతులు కూడా చాలా ఆర్థికంగానే బలపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గడ్డి నుంచి తీసేటువంటి నూనె ఎక్కువ కూడా మార్కెట్లో మంచి హైట్ ఉన్నది.. ఈ నూనెను ఎక్కువగా బ్యూటీ ప్రాడెక్టులలో ఔషధ గుణాలలో సైతం ఉపయోగిస్తూ ఉంటారు మార్కెట్లో వీరికి మంచి ధర ఉన్నది.. ఈ గడ్డి యొక్క లక్షణం ఏమిటంటే కరువు పీడత ప్రాంతాలలో కూడా పండుతుంది.


ఈ నిమ్మ గడ్డినీ సాగు చేయడం వల్ల ఏడాదికి  హెక్టార్ కి 4 లక్షల రూపాయల వరకు మనం ఆదాయాన్ని పొందవచ్చు.ఈ నిమ్మగడ్డి సాగులో ఎరువులు అవసరం ఉండదు.. అలాగే ఏవైనా జంతువులు పాడు అలాగే ఏవైనా జంతువులు పాడు చేయలేవు.. ఒకసారి ఈ పంటను వేస్తే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల వరకు మనం కొనసాగించుకోవచ్చు.. కేవలం ఈ గడ్డిని పెంచుకోవడానికి సరైన రీతిలో మనం టిప్స్ పాటిస్తూ ఉండాలి. ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలోనే వీటిని నాటాలి. సంవత్సరానికి మూడు నుంచి నాలుగు కోతల వరకు కోసుకోవచ్చు. ఒక హెక్టార్ భూమి నుండి ఏడాదికి 15 నుంచి 20 లీటర్ల నూనె వస్తుంది.. మూడేళ్లలో మూడింతల వరకు ఇది పెరుగుతుంది.. అలా ఏడాదిలోపు హెక్టర్ కి నాలుగు కోతలు కోస్తే 100 నుంచి 150 లీటర్ల వరకు నూనె తీయవచ్చుట. ఇలా మొత్తం మీద 325 లీటర్ల వరకు నూనె విడుదల అవుతుందట. లీటర్ 1200 నుంచి 1500 వేసుకుంటే దాదాపుగా 4నుంచి 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: