సోలో బ్రతుకు సో బెటర్ సినిమాని ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేస్తున్నారంటూ బాగా ప్రచారం జరిగింది. మరికొద్దిరోజులలో థియేటర్స్ పునఃప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేసే అవకాశం కలదు.