మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు.ఈ సినిమా తమిళ్లో కూడా రీమేక్ అవబోతుండగా అక్కడ తమిళ వర్షన్ లో నటిస్తున్న హీరో ని చూసి తమిళ ప్రేక్షకులను కొంత నిరాశపరుస్తుందట..తెలుగులో నితిన్ మంచి ఛాయస్ అయినా తమిళ్లో ప్రశాంత్ నటించడం కొంత అసహనం ఉందట. గత ఏడాది రామ్ చరణ్ వినయ విధేయ రామలో పెద్దన్నయ్యగా నటించింది ప్రశాంతే.