పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. ఇదిగో షూటింగ్ మొదలవుతుంది అదిగో అప్పుడు షూటింగ్ మొదలవుతుందని చెప్తూనే ఉన్నారు తప్పా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.. ఇటీవలే కేరళ అడవుల్లో షూటింగ్ కి చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది అనుకున్నారు కానీ ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాకపోవడం తో కథ మళ్ళీ మొదటికి వచ్చిందా అని అభిమానులు అంటున్నారు.. ఎందుకో ఈ సినిమా మొదలైనప్పటినుంచి అన్నీ నెగెటివ్ షేడ్స్ రావడం కూడా పుష్ప కి పెద్ద మైనస్ అని చెప్పాలి..