వికలాంగుల టాలెంట్ ను బయటపెట్టడానికి కొత్త షో కు శ్రీకారం చుట్టిన ఉపాసన కొణిదెల.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్.. మాస్టర్స్ గా ఫరా ఖాన్, ప్రభుదేవా మాస్టర్స్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.