నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిఫరెంట్ డైరెక్టర్ గా పేరొందిన చంద్రశేఖర్ యేలేటి కి ఈ సినిమా ఎంతో ముఖ్యంగా కాగా నితిన్ కి కూడా హిట్ పడాల్సిన సినిమా.. అయితే స్టార్ డైరెక్టర్ లు ఉండగా నితిన్ అంత పెద్ద హిట్ కొట్టి ఫేడ్ అవుట్ ఆయనదర్శకుడి తో సినిమా చేయడమేంటనీ విమర్శలు రాగ ఆ విమర్శలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నితిన్.. జైలు నేపథ్యంలో డిఫరెంట్ గా చెక్ సినిమా రూపొందుతుంది. ప్రిజన్ బ్రేక్ సిరీస్ తరహాలో ఊహించని రీతిలో చంద్రశేఖర్ స్క్రీన్ ప్లేతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని ఇన్ సైడ్ టాక్.