బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన నటీనటులు ఇప్పుడు వరుసగా మంచి అవకాశాలను పొందుతున్నారు. తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఉంచి వందమంది సభ్యులు పాల్గొన్న విషయం తెలిసిందే.. వారిలో చాలామంది ఇప్పుడు ప్రాజెక్ట్స్ తో చాలా బిజీ గా ఉన్నారు. నాల్గో సీజన్ లో అదరగొట్టిన పార్టిసిపెంట్స్ ఇప్పుడు వరుస ఆఫర్స్ తో బిజీ గా మారుతున్నారు. ఇప్పటికే మోనాల్ ఐటెం సాంగ్స్ తో టాలీవుడ్ ని అదరగొడుతుండగా ఇప్పుడు మరో బ్యూటీ హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తూ దూసుకెళ్తుంది..