రవితేజ కూతురు విషయానికొస్తే, ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా,అవి బాగా వైరల్ అవుతున్నాయి. బాగా పెరిగి పెద్దయిన తన కూతురుతో కలిసి రవితేజ దిగిన ఫోటోలు బయటకు రావడం ప్రేక్షకులకు మహదానందంగా అనిపిస్తోంది. ఇక రవితేజ అభిమానులు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే రవితేజ తనయ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది అని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఈమె త్వరలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్తుందని కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే హీరోయిన్లకు సరిపోయే పోలికలతో వున్న ఈ అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందో? లేదో?అనేది మాత్రం రవితేజ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.