తమన్నా ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేసింది.హాయిగా తమ పెంపుడు కుక్కను విసిగిస్తూ వుంది. ఈ వీడియోలో మరొక విశేషమేమిటంటే.. ఈ వీడియోలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ను (డోంట్ ట్రబుల్ ద ట్రబుల్) అనే ఆప్షన్ పెట్టింది. దీంతో ఈ వీడియో మొత్తం వైరల్ గా మారింది.