లెజెండ్రీ జోడి గా గుర్తింపు పొందిన శ్రీదేవి , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఎస్పి పరశురాం సినిమా మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది.