గర్ల్‌ఫ్రెండ్‌తో పబ్లిక్‌గా తిరిగితే సినిమాలో ఛాన్స్ ఇవ్వమని నటి క్రిస్టెన్ స్టీవర్ట్‌ను ఓ దర్శకుడు బెదిరించడం జరిగింది. ఈ విషాయన్ని క్రిస్టెన్ ఓ ఇంటర్వ్యూలో తెలియచేయడం జరిగింది. ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్ చూడటానికి బాగా సెక్సీగా ఉంటుంది. కానీ ఆమె ఒక లెస్బియన్ (స్వలింగ సంపర్కురాలు). ప్రముఖ మోడల్ ఎలీషియాతో క్రిస్టెన్ చాలా కాలంగా ప్రేమలో ఉండడం జరిగింది. వీరిద్దరూ చేతులు పట్టుకుని పబ్లిక్‌గా చాలా సార్లు బయట కూడా తిరిగారు.

ఇలాంటివి అన్ని కూడా అమెరికాలో ఇతర విదేశాల్ల అస్సలు పట్టించుకోరు. స్వలింగ సంపర్కం నేరం కాదు అని ప్రభుత్వం కూడా  ప్రకటించడానికి ముందే క్రిస్టెన్ తాను ఓ లెస్బియన్ అని తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని మీడియా ముందు తెలియచేయడం జరిగింది. దాని వల్ల క్రిస్టెన్‌కి సినిమాలో అవకాశాలు భారీగా దగ్గు మొకం పడ్డాయి. ‘ట్వైలైట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న క్రిస్టెన్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుగుతోందని ఓ దర్శకుడి నుంచి బెదిరింపులు కూడా రావడం జరిగింది.


ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి సినిమాలు వస్తున్న సమయంలో ఓ దర్శకుడు క్రిస్టెన్‌కు ఫోన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని క్రిస్టెన్ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసారు. ‘ఆ దర్శకుడు నాకు ఫోన్ చేసి నీ లైఫ్‌ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ గర్ల్‌ఫ్రెండ్ చెయ్యి పట్టుకుని పబ్లిక్‌లో తిరగకు అని బెదిరింపులు  వచ్చాయి. అప్పుడే మార్వెల్ సినిమాలో అవకాశం ఇస్తాను అని చెప్పరు అని వార్తలు వినిపిస్తున్నాయి. నా లాంటి లెస్బియన్స్‌తో కలిసి పనిచేయను అని చెప్పాడు. నాకు నా జీవితాన్ని  సంతోషంగా గడపాలని ఉంది అని తెలిపారు.


వాస్తవానికి మార్వెల్ లాంటి సంస్థ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా మార్వెల్‌కు ఫ్యాన్స్ ఆదరణ కూడా బాగా ఉంది. అలాంటిది మార్వెల్ సంస్థ క్రిస్టెన్‌తో ఇలా ప్రవర్తించిందంటే అందరికి షాకింగ్‌గా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: