బాలీవుడ్ మహిక  శర్మ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అందరికీ పిచ్చెక్కిస్తుంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్  సందర్భంగా యూకేలో ఉన్న మహిక శర్మ... ఈ లాక్ డౌన్  సమయాన్ని తన ఫిట్నెస్ కోసం ఎనర్జిటిక్ గా ఉండేందుకు... ఎప్పుడు సెక్సీ గా ఉండడానికి ఆస్వాదిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎక్కడ జిమ్ లు  లేదా యోగా శిక్షణ కేంద్రాలు తెరుచిలేనందున... తనని తాను నిలబెట్టుకోవడానికి తన శక్తిని కొనసాగించడానికి... అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడానికి ప్రస్తుతం లాక్ డౌన్  సమయాన్ని ఉపయోగించుకుంటున్నాను  అంటూ తెలిపింది. 

 

 తాజాగా మల్లిక శర్మ కు సంబంధించిన ఫొటో  సోషల్ మీడియాలో వైరల్  గా మారడమే కాదు. ఎంతో మంది మతి పోగొడుతుంది. అయితే పోల్ డ్యాన్స్లో ఎంతగానో గుర్తింపు సంపాదించి మహిక  శర్మ   గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫోల్  డాన్స్ లో ఉత్తమమైన భాగం ఏమిటి అంటే చాలా సరదాగా గడపడం తో పాటు వ్యాయామం చేస్తున్నారని కూడా గ్రహించలేము అంటూ చెప్పుకొచ్చింది. తాను మొదట పోల్ డాన్స్  ప్రారంభించినప్పుడు ఎంతగానో సిగ్గుపడ్డానని చిన్న చిన్న దుస్తులు వేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత చిన్న చిన్న దుస్తులు ధరించడానికి అలవాటు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది

 

 మీ మీద మీరు బలమైన నమ్మకంతో ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది మహిక  శర్మ.  ఏదేమైనా ప్రస్తుతం మహిక  శర్మ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోతోంది. తన హాట్ హాట్ అందాలను ఒలకబోస్తూ సెక్సీ పోజు  లో ఉన్న మహిక  శర్మ ను చూసి నెటిజన్లు అందరూ పగటి కలల్లో మునిగిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఓ సారి మీరు  ఈ ఫోటోపై లుక్కే సారు అంటే ఇక అంతే మీరు కూడా ఈ ఫోటో మీద నుంచి చూపు తిప్పుకోలేరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: