పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏ విధంగా ఉన్నా సరే జనాలు కచ్చితంగా సినిమాను ఆదరిస్తూ ఉంటారు. ప్రతీ సినిమా కూడా జనాలకు చాలా బాగా నచ్చుతో ఉంటుంది. పెద్ద స్క్రీన్ మీద సినిమా ఏ విధంగా హిట్ అయినా సరే చిన్న స్క్రీన్ మీద మాత్రం సినిమా కచ్చితంగా జనాలకు నచ్చుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సినిమాను కచ్చితంగా చిన్న స్క్రీన్ మీద చూస్తారు ప్రేక్షకులు. ఇక ఆయన కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకునేది అన్నవరం సినిమా. 

 

సినిమా చాలా బాగా ఆకట్టుకుంది జనాలను. కాని ఈ సినిమాను హాల్ లో ఎవరూ కూడా చూడలేదు. కాని బుల్లి తెర మీద వస్తే మాత్రం కచ్చితంగా జనాలు ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా చూసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. ఈ సినిమా విషయంలో అప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అయ్యేది అని చెప్పవచ్చు. కాని ఆయన జాగ్రత్తలు తీసుకోలేదు అని అందుకే సినిమా ఫ్లాప్ అయింది అంటారు. ఇక ఈ సినిమాలో చెల్లి గా నటించిన వ్యక్తి కూడా తన పాత్రకు న్యాయం చేసారు అనే చెప్పాలి. 

 

సినిమా కథలో ఆ పాత్రే చాలా కీలకం. ఇక శివ బాలాజీ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా కథ విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేది కాదు అని అంటారు. ఇక ఈ సినిమా కథ విషయంలో తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు అనే ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: