అయితే ఈ సినిమాకు పూజా హెగ్దే నటించేందుకు గాను రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అశ్వనిదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం పూజా హెగ్దే అడిగినంత కూడా ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారట. ఈ సినిమాను హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. చుక్కల్లో బుట్టబొమ్మ రెమ్యునరేషన్ అయినా సరే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి.
తెలుగులో ఆమె స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. తప్పకుండా మరో ఐదారేళ్లు కచ్చితంగా ఇదే ఫాం కొనసాగించేలా ఉంది. దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హను రాఘవపుడి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాతో మరోసారి పూజా హెగ్దే హాట్ ఫేవరెట్ అవుతుందని తెలుస్తుంది. సౌత్ లో సూపర్ ఫాం లో ఉన్నా సరే బాలీవుడ్ లో కూడా పూజా హెగ్దే ఛాన్సులు అందుకుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి