-
Alia Bhatt
-
Alluri Sitarama Raju
-
Andhra Pradesh
-
Cinema
-
Darsakudu
-
dil raju
-
Director
-
dvv entertainment
-
Heroine
-
Janvi
-
Jhanvi Kapoor
-
Jr NTR
-
Kumaar
-
m m keeravani
-
media
-
Mumbai
-
nandamuri taraka rama rao
-
News
-
Nijam
-
NTR
-
October
-
Rajamouli
-
ram pothineni
-
RRR Movie
-
shankar
-
Sri Venkateshwara Creations
-
Sri Venkateswara Creations
-
Sridevi Kapoor
-
thaman s
-
Yuva
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ పాటికే పూర్తి కావలసి ఉండగా ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా అర్ధాంతరంగా షూట్ ని నిలిపేశారు. ఇక ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు చరణ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుత రాజకీయల నేపథ్యంలో ఎంతో భారీ రేంజ్ లో రూపొందనున్నట్లు టాక్ .ఇక ఈ సినిమాలో చరణ్ ఒక యువ నాయకుడిగా కనిపించనుండగా థమన్ దీనికి మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.
కాగా ఈ సినిమాలో ఒక స్టార్ నటి హీరోయిన్ గా నటించనుందనే వార్త కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో లేటెస్ట్ గా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా జూనియర్ అతిలోక సుందరి, అదేనండి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎంపికైందట. ఇటీవల ముంబై వెళ్లి జాన్వీని కలిసి ప్రత్యేకంగా ఆమెకు తమ సినిమా స్టోరీ వినిపించి ఆమోదం అనుకున్న దర్శకుడు శంకర్ ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే ఈ మూవీ ద్వారా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అనే చెప్పాలి ..... !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి