ఈ విషయంలో మాత్రం ఈ యువ హీరోకి, నిర్మాత బాపినీడు మధ్య గొడవ జరిగిందట. వైష్ణవ తేజ్ తన 4 వ మూవీ ని కూడా తన బ్యానర్ పైనే నిర్మించాలని బాపినీడు చాలా గట్టిగా పట్టు పడుతున్నారట. ఈ విషయం మాత్రం అసలు వైష్ణవి తేజ్ కి నచ్చడం లేదట. అయితే నిర్మాత బాపినీడు తో మరొక సినిమా చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ అది 4 వదా 5వ దా అని నేను ఎమి చెప్పలేదు.. అంతేకాకుండా నేను ఎక్కడా అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేయలేదని తెలియజేశాడు.ఈ నేపథ్యంలోనే వైష్ణవి తన మూడవ సినిమాకు సంబంధించి ఒక టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ సినిమా టైటిల్ ను కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఇక వైష్ణవి తేజమే ఆ నిర్మాత విసిగించడంతో చాలా విసిగిపోయాడు అనే టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ విషయాన్ని ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారో చూడాలి. వైష్ణవి తేజ్ సితార బ్యానర్లో తన తదుపరి చిత్రాన్ని నటించాలని రెడీ అయ్యారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి