మంచు ఫ్యామిలీలో అందరూ ఎక్కువగా.. సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంలో ఎప్పుడూ హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది ఈ ఫ్యామిలీ. అందరికంటే ఎక్కువగా ఎప్పుడు సోషల్ మీడియా కు దగ్గరలో ఉంటుంది మంచులక్ష్మి. ఇక ఈమె చేసే అల్లర్లు అప్పుడప్పుడు నెటిజన్ల చేతులో చివాట్లు కూడా తింటూ ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు ఒక వీడియో షేర్ చేసింది మంచు లక్ష్మి. అదికూడా వైరల్ గా మారిపోయింది. ఇక ఆ వీడియోలో ఆమె కాస్త కోపానికి గురి అయినట్లు కనిపిస్తోంది.

మంచు లక్ష్మి యాక్టర్ గా కంటే, యాంకర్ గానే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్టు పెడతా వైరల్గా మారుతూ ఉంటుంది. తనకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కూడా నెటిజన్ల తో షేర్ చేయకుండా ఉంటుంది. ఇక అంతే కాకుండా తమ ఫ్యామిలీకి ఏదైనా సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. ఈమె ఒక సొంత యూట్యూబ్ ఛానల్ లో కూడా మెయింటైన్ చేస్తోంది. తాజాగా అందులో హోమ్ టు వీడియో తో బాగా పాపులర్ అయ్యేలా చేసుకుంది. ఇక వాటితో పాటే ఎన్నో ప్రత్యేకమైన విషయాలను కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో కరోనా బారిన నుండి బయట పడిన మంచు లక్ష్మి.. తాజాగా సంక్రాంతి పండుగను చాలా గ్రాండ్ గా చేసేసుకుంది. తన కుటుంబ సభ్యులతో సంక్రాంతిని ఎంతో స్పెషల్ గా చేసుకున్నట్లు తెలుపుతోంది. అయితే తాజాగా మంచు లక్ష్మి కి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. అందులో మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో.. కలసి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మంచు లక్ష్మి ని కూడా ఎత్తుకొని అ స్విమ్మింగ్ పూల్ లో పడేయడం జరిగింది. ఇక అందులో మోహన్ బాబు కూడా పాల్గొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: