కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో ఎక్కువ శాతం మోడలింగ్ రంగం నుండి వచ్చిన వారే ఎక్కువ శాతం ఉండేవారు.  అలా మోడలింగ్ రంగం నుండి వచ్చిన వారిలో ఎక్కువ శాతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ను కూడా సాధించేవారు.  కాకపోతే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చాలా వరకు మారాయి.  సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో మడలింగ్ రంగం తో  పాటు ఇతర ప్లాట్ ఫామ్ లో నుండి కూడా  ఫేమస్ అయ్యి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. 

మడలింగ్ రంగం మాత్రమే కాకుండా యూట్యూబ్ వీడియో ల ద్వారా,  ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్  ల ద్వారా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సంపాదించుకుని ఆ తర్వాత బుల్లితెరపై అవకాశాలను దక్కించుకుని,  ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో దేత్తడి హారిక ఒకరు.  దేత్తడి హారిక మొదట యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. యూట్యూబ్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న హారిక ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ద్వారా  ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో నటిస్తోంది. 

కొన్ని రోజుల క్రితం విడుదలైన వరుడు కావలెను సినిమాలో హారిక ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది.  ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుని, ఆ తర్వాత బుల్లితెర , సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో హారిక డిఫరెంట్ లుక్ ఉన్న వెరైటీ పొట్టి డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు స్పిన్నింగ్ , ఏంజెల్,  ఫైర్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: