బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉంటారు.  అందులో చాలా మంది కేవలం తన సినిమాల గురించి, తమ మూవీ కెరియర్ గురించి మాత్రమే పట్టించుకుంటూ ఇతర విషయాలను పెద్దగా వారు పట్టించుకోరు.  కాకపోతే కంగనా రనౌత్ మాత్రం అలాంటిది కాదు.  కేవలం తన సినిమాలు,  తన సినిమా కెరియర్ గురించి మాత్రమే కాకుండా అనేక విషయాల్లో తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 

ఇలా ఇలా తనకు అనిపించిన దాన్ని కనిపించినట్టు వ్యక్తపరుస్తూ ఉండటంతో ఈ ముద్దుగుమ్మ  ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పిలుస్తూ ఉంటారు.  కంగనా రనౌత్ బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు లోనూ ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఏక్ నిరంజన్ సినిమా తర్వాత ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో కంగనా రనౌత్ నటించలేదు.  ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ హవా ని కంగనా రనౌత్ చూపిస్తుంది.  

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకోవడం మాత్రమే కాకుండా , అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును  వేడెక్కిస్తూ ఉంటుంది. కంగనా రనౌత్ తాజాగా తన ఇన్ స్టా లో  కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  

ఈ పిక్స్ లో కంగనా రనౌత్ బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి,  తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది.  కంగనా రనౌత్ కు సంబంధించిన ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు లుకింగ్ గార్జియస్, క్వీన్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా  పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: