ఈ వారం కొన్ని మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉంటే , మరి కొన్ని మూవీ లు 'ఓ టి టి' లో విడుదల కావడానికి రెడీ గా ఉన్నాయి. ఆ మూవీ ల గురించి తెలుసుకుందాం.

ఆంటీ సుందరానికి : నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా , వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా జూన్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.


చార్లీ 777 : కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చార్లీ 777 సినిమా జూన్ 10వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుం.ది ఇప్పటికే ఈ మూవీ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.


జురాసిక్ వరల్డ్ : ఈ మూవీ జూన్ 10 వ తేదీన విడుదల కాబోతుంది.


'ఓ టి టి' లో విడుదల కాబోయే సినిమాలు...


డాన్ : తమిళ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డాన్ సినిమా జూన్ 10 తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మూవీ ని తెలుగులో కాలేజ్ డాన్ పేరుతో విడుదల చేయగా , ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే , జూన్ 10 వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.


ఇలా ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతుంటే,  మరికొన్ని సినిమాలు 'ఓ టి టి' లో సందడి చేయబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: