అలనాటి హీరోయిన్ మీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇమే విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నది అయితే ఈయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయించుకుంటూ మృతి చెందారు విద్యాసాగర్. అయితే ఈ మరణం పై మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అతడు కరోన తో మరణించారని ప్రచారం కూడా జరుగుతుంది ఈ ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ ఖండించారు. అతడి మరణానికి గల ముఖ్య కారణాన్ని ఖుష్బూ ప్రజలకు ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.


తన స్నేహితురాలు సహనటి అయిన మీనా భర్త విద్యాసాగర్ మరణం తనని బాగా కలచి వేస్తోందని దీంతో తన దిగ్భ్రాంతికి గురవుతున్నట్లుగా తెలియజేసింది ఖుష్బూ. కరోనా కారణంగా అతడు మరణించలేదని స్పష్టం చేసింది. అయితే మూడు నెలల క్రితమే సాగర్ కు వైరస్ సోకిన ట్లుగా పరీక్షల్లో నిర్ధారణ అయిందని  ఊపిరితిత్తులు జీవించాయని కూడా తెలియజేసింది ఆయన మృతిపై మీడియా పలు రకాలుగా తప్పుడు సమాచారం ఇవ్వద్దని ఈమె కోరుతోంది ఖుష్బూ. విద్యాసాగర్ చెన్నైలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు.


విద్యాసాగర్ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో చాలా బాధపడుతున్నారు గత కొన్ని నెలలుగా ఇందుకోసం చికిత్స చేయించుకుంటున్నారని ఆయన ఊపిరితిత్తులను కూడా మార్చాలని వైద్యులు ప్రయత్నించారు.. ఎవరైనా బ్రెయిన్ డేట్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులు దానం కోసం కూడా ఎంతో ప్రయత్నించిన అది వీలు కాలేదు ఇంతలో  విద్యాసాగర్ మరణించారు ఇంతలోనే మీడియాలో కూడా పలు రకాలుగా కథనాలు వినిపించాయి.. హీరోయిన్ ఖుష్బూ తన ట్విట్టర్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించడం జరిగింది. నువ్వు ఉదయం లేవగానే ఇలాంటి భయంకరమైన వార్త విన్నాను మీనా భర్త సాగర్ మన మధ్య లేని లోటు తెలియగానే తనకు చాలా బాధ వేసింది అని తెలిపింది. మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని వ్రాసుకొచ్చి మరొక ట్విట్ట్లు సాగర్ కోవిడ్ తో మరణించలేదని ఆమె స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: