ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కవలసిన 30వ సినిమా రోజు రోజుకు ఆలస్యం అవ్వడం ఆయన అభిమానులను ఏమాత్రం సంతోష పెట్టడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఎప్పుడూ పూర్తి చేసిన కూడా ఎన్టీఆర్ ఇన్ని నెలలు ఖాళీగా ఉండడం పట్ల వారు ఎంతో నిరుత్సాహం గా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే ఆచార్య సినిమా విడుదల ఉన్న కారణంగా దాని కోసం ఎన్ని రోజులు వేచి చూసిన ఎన్టీఆర్ ఆ చిత్రం విడుదల తర్వాత కూడా కొరటాల శివ ఎన్టీఆర్ తో కలిసి చేయబోతున్న సినిమాను మొదలు పెట్టకపోవడం అందరిని ఎంతగానో కలవరపరుస్తుంది.

ఏ కారణం వల్ల ఈ సినిమా మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నారు అన్న క్లారిటీ ఇవ్వకపోవడం వారిలో రోజురోజుకు ఆగ్రహ జ్వాలలు తరిగిపోవడానికి కారణం అవుతుంది.  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఎన్టీఆర్ వెంటనే ఒక సినిమా విడుదల చేస్తే తప్పకుండా మంచి క్రేజ్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా సినిమాను విడుదల చేయడం అనేది పక్కన పెడితే త్వరగా సినిమాను మొదలుపెట్టలేని పరిస్థితిలో ఉండటం నిజంగా నిరుత్సాహపరిచే విషయం అని చెప్పాలి.

ప్రస్తుతం ఈ చిత్రం పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా మొదలు కాకపోవడం గురించి ఒక వార్త బయటకు వినిపిస్తుంది. ఎన్టీఆర్సినిమా యొక్క కథపై కసరత్తు చేయడానికి మరికొంత సమయాన్ని కొరటాల శివ  ఇవ్వడమే ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడానికి ప్రధాన కారణం అని అంటారు. స్క్రిప్టు పనులలో కొరటాల శివ ఇంత సమయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఎప్పడైనా స్క్రిప్ట్ పనులను పెద్ద సమయం తీసుకుని కొరటాల శివ ఈ సారి ఇంత సమయం తీసుకోవడం నిజంగా అయన ఎంత పకడ్బందీగా సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడో అర్థం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: