హాట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ హయాతి 'గద్దల కొండ గణేష్' మూవీ లోని స్పెషల్ సాంగ్ ద్వారా ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ లో తన అదిరిపోయే డ్యాన్స్ తో, అంతకుమించిన హాట్ హాట్ అందాలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో డింపుల్ హయాతి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన విశాల్ సరసన సామాన్యుడు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదలైన ఖిలాడి మూవీ లో కూడా డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. 

మాస్ మహారాజా రవితేజమూవీ లో  హీరోగా నటించగా , రమేష్ వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డింపుల్ హయాతి కి విజయాన్ని అందించలేకపోయింది. ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో తన హాట్ హాట్ అందాలతో డింపుల్ హయాతి మాత్రం కుర్రకారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే డింపుల్ హయాతి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో ఒక హాట్ ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో డింపుల్ హాయతి ఎలాంటి లో దుస్తులు లేకుండా కోటు వేసుకుని తన అదిరిపోయే హాట్ అందాల ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టీల్ ఇచ్చింది. డింపుల్ హాయతి కి సంబంధించిన ఈ హాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: