తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కంచె సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. ఇక బాలకృష్ణతో అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది అయినా సరే ఈ ముందుకు మాకు అవకాశాలు ఎక్కువగా వెలుపడలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా తన స్నేహితురాలు పెళ్లిలో  ప్రగ్య వీరంగం సృష్టించింది అని వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం.ప్రగ్యా జైస్వాల్ పసుపు టాప్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో మ్యాచింగ్ దుస్తులలో మైమరిపించే విధంగా కనిపిస్తున్నారు. రబ్బానే అనే సాంగ్కు ఈమె డాన్స్ వేసినట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించి ఫోటోలు, వీడియో  వైరల్ గా మారుతున్నది.ఈ వీడియోలో ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా తన నడుము అందాన్ని ఆవిష్కరించింది. దీంతో కుర్రకారులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. స్నేహితురాలి వివాహం లో ఇలా కనిపించానని తెలియజేసింది ఇదంతా సరే  మీ పెళ్లెప్పుడు అంటూ ప్రగ్యా జైస్వాల్ ను అభిమానులు అడుగుతున్నారు అయితే ఈ విషయానికి సమాధానం చెబుతుందా లేదా అనేది చూడాలి.


ప్రగ్యా  మొదట ఫ్యాషన్ నిష్టుగా  తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత డిజైనర్ గా ఎన్నో వాటికి పనిచేస్తుంది. ప్రగ్యా జైస్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితూ..నేను ఎప్పుడూ మంచి డ్రెస్సింగ్ కి ఇష్టపడతాను ముఖ్యంగా ఫిట్నెస్,డాన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని తెలియజేసింది. మరి ముఖ్యంగా మోడల్గా తన కెరియర్ ప్రారంభించినప్పుడు అన్నిటికి ప్రిపర్ అయ్యే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపింది నేను ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా ఉండాలని కోరిక తనలో ఉందని తెలిపింది ప్రస్తుతం ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: