తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్త బంగారులోకం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే హీరోయిన్గా ఈ అమ్మడికి స్టార్డం మాత్రం అంతగా దక్కలేదని చెప్పవచ్చు. కొన్నాళ్ల తర్వాత ఆఫర్లు తగ్గుముఖ పట్టడంతో వివాహం చేసుకొని వైవాహికంగా జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నది. అయితే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో కొద్దికాలం రాణించినప్పటికీ ఆ తర్వాత మెప్పించలేకపోయింది.అయితే ఈమధ్య తిరిగి మళ్ళీ సినిమాలను నటించేందుకు సిద్ధమైనట్లుగా అందుకు సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తుంది శ్వేతా బసు. అందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా తన ఫోటోషూట్లకు సంబంధించి ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం మతి పోగొట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నది. తాజాగా శ్వేతా బసు షేర్ చేసిన ఈ ఫోటోలను అందాల ఆరబోత ఫోటోలు బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. క్లీవెజ్ షో తో రెచ్చకొడుతూ అందాల విందు చేసింది శ్వేతా బసు.కొత్త బంగారులోకం చిత్రం తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చిన అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది అయితే హీరోయిన్గా ఈ అమ్మడు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ మధ్యకాలంలో సన్నగా మారి అందాల ఆరబోత విషయంలో అడ్డు అదుపు లేకోకుండా స్కిన్ షో చేస్తోంది. ఇక అంతే కాకుండా ఈమె కెరియర్ లో ఎన్నో వాటిని ఫేస్ చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె జోరు మామూలుగా లేదని చెప్పవచ్చు. మరి సినిమాలలో రియల్ ఇచ్చి మళ్లీ తన హవాని కొనసాగించేలా చేస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం శ్వేతా బసు కు సంబంధించి కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: