వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రితికా సింగ్.. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా తెలుగు నుండి కూడా ఆఫర్లు దక్కించుకుంటూ ఆచితూచి సినిమాలకు కమిట్ అవుతూ తన కెరీర్ ను మంచి విజయపథం వైపు దూసుకుపోయేలా చేస్తుంది. తమిళ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈమె సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత చేస్తూ వరుస ఫోటోషూట్స్ తో కుర్ర కారు గుండెలను ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. హీరోయిన్గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకోవడంలోని చాలా బిజీగా ఉందని చెప్పవచ్చు.

ఇక ఈ నేపథ్యంలోని తాజాగా సోషల్ మీడియా ద్వారా ఎద అందాలను చూపిస్తూ.. రొమాంటిక్ చూపులతో చూస్తున్న ఒక ఫోటోను ఆమె షేర్ చేసింది .ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండడమే కాకుండా ఆకట్టుకునే అందంతో చూపరుల చేత అదరహో అనిపిస్తుంది రితికా సింగ్. గతంలో కూడా ఇలాంటి ఫోటోషూట్స్ షేర్ చేస్తూనే సినిమాలలో అవకాశం దక్కించుకుంది. ఇక ఒక రకంగా చెప్పాలి అంటే ఈమె కాదు మరింతమంది హీరోయిన్స్ కూడా ఇలా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ కథ నచ్చకపోవడం వల్ల సున్నితంగా తిరస్కరిస్తోందని సమాచారం. ఇకపోతే ఒక మంచి కథ దొరికితే ఖచ్చితంగా త్వరలోనే తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని కూడా తెలిపింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇక బాక్సర్ గానే కాకుండా మరెన్నో పాత్రలు చేయడానికి సిద్ధమవుతోంది.ఇక బాక్సర్ గా  ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ మరి ఎలాంటి పాత్రలతో అలరిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: