రాజమౌళి తెరకె క్కించిన rrr సినిమా ప్రపంచ వ్యాప్తం గా ప్రశం సలు పొందింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా మంది ప్రేక్షకులు, సినిమా వాళ్ళు, టెక్నీ షియన్స్ rrr సినిమా ని అభి నందించారు.
సినిమా ఆస్కార్ బరి లో నిలు స్తుందని, ఆస్కార్ వస్తుం దని చాలా మంది ఆశిం చారు. కానీ అసలు ఆస్కార్ బరి లో కూడా నిలవ లేదు. ఈ సంవత్సరం భారత్ నుంచి ఆస్కార్ కి ఛెల్లో షో అనే సినిమా ఎంపి కైంది. రాజమౌళి హాలీవుడ్ మీడియా తోనే ఆస్కార్ వచ్చి  నా రాక  పోయినా నా ఫిలిం మేకింగ్ మారదని తెలిపాడు. ఆస్కార్ నామి నేషన్స్ లో rrr సినిమా లేకపోవడం పై ఒక్క క్కరు ఒక్కో లా స్పంది స్తున్నారు.

తాజా గా ఛెల్లో షో సినిమా ఆస్కార్ ఎంపిక పై దర్శకుడు గౌతమ్ మీనన్ స్పందిం చారు. ఇటీవ లే శింబు హీరోగా, గౌతమ్ మీనన్ దర్శ కత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ అఫ్ ముత్తు’ సినిమా రిలీజయి మంచి విజయం సాధిం చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మీడియా ఛెల్లో షో సినిమా ఆస్కార్ ఎంపిక పై మీ అభి ప్రాయం ఏంటి అని గౌతమ్ మీనన్ ని అడి  గారు.
గౌతమ్ మీనన్ దీనిపై స్పందిస్తూ.. ”అన్ని అర్హత  లున్న సినిమా నే ఎంపిక చేస్తారు. 'ఛెల్లో షో' సినిమా ని నేను ఇంకా చూడలేదు కాబట్టి సినిమా గురించి మాట్లా డను. సెలక్షన్ కమిటీ లో అను  భవజ్ఞులు, మేధావులు న్నారు. ప్రత్యేకంగా ఆ సినిమా నే సెలెక్ట్ చేశా రంటే కచ్చితం గా ఏదో కారణం ఉంటుంది. త్వర లోనే ఆ సినిమా ని చూస్తాను” అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: