తాజాగా చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం రికార్డ్ స్థాయిలోనే జరిగింది.ఇక సెంటిమెంట్ రిపీట్ అయితే గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఇకపోతే  ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నయనతార నటించారు.కాగా సల్మాన్ ఖాన్, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా 

తాజాగా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇదిలావుంటే ఇక  ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ కు ఏకంగా 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.అయితే  సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.ఇకపోతే చిరంజీవి రీమేక్ సినిమాలలో నటించిన మెజారిటీ సందర్భాలలో సక్సెస్ సాధించారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక చిరంజీవి రీమేక్ లో నటించినా తనకు అనుగుణంగా సినిమా కథ,

 కథనంలో మార్పులు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. కాగా గాడ్ ఫాదర్ సినిమా ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఉండనుందని తెలుస్తోంది.అంతేకాదు క్రిటిక్స్ సైతం ఈ సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గానే స్పందిస్తుండటం గమనార్హం. ఇక గాడ్ ఫాదర్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే  గాడ్ ఫాదర్ సినిమా నిర్మాతలకు విడుదలకు ముందే భారీ మొత్తంలో లాభంగా దక్కిందని బోగట్టా. ఇక ఒక విధంగా చిరంజీవి కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: