మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి టీవీ షో లకు  యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే శ్రీ ముఖి అనేక మూవీ లలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను అలరించింది. కొంత కాలం క్రితం శ్రీ ముఖి "క్రేజీ అంకుల్స్" మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. క్రేజీ అంకుల్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. 

ప్రస్తుతం శ్రీ ముఖి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న శ్రీ ముఖి ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికి అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సార్లు వైరల్ గా కూడా మారాయి. కొన్ని రోజుల క్రితం ఈ ముద్దు గుమ్మ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ ముఖి బ్లాక్ కలర్ లో ఉన్న లాంగ్ డ్రెస్ ని వేసుకొని ,  తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నేటింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: