మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో ప్రముఖ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి , ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. అలాగే పాలు టీవీ షో లకు కూడా ఈ ముద్దు గుమ్మ యాంకర్ గా వ్యవహరిస్తుంది. 

ఇలా మూవీ లతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ , ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే శ్రీ ముఖి సిల్వర్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నేటింట వైరల్ గా మారాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రీ ముఖి తన ఇన్స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే బ్లాక్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న పలుచటి శారీ ని కట్టుకొని ,  అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు అదిరిపోయే రేంజ్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నేటింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: