ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు మరియు కొన్ని వెబ్ సిరీస్ లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు అయిన శివ కార్తికేయన్ తాజాగా ప్రిన్స్ అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ మరియు తెలుగు భాషలలో థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు లభించాయి.


మూవీ రేపటి నుండి అనగా నవంబర్ 25 వ తేదీ నుండి తమిళ్ మరియు తెలుగు భాషలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. చుప్ మూవీ రేపటి నుండి అనగా నవంబర్ 25 వ తేదీ నుండి హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం భాషలలో జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మీట్ క్యూట్ మూవీ సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో రేపటి నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో రేపటి నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఖాకీ  : ది బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ సీజన్ 1 రేపటి నుండి హిందీ , తెలుగు ,  మరియు తమిళ భాషలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott