బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ lసొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది.స్టార్ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ చేయగల సత్తా ఉన్న నటి కత్రినా కైఫ్. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ గత ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ హీరోయిన్లు తమకన్నా వయసులో చిన్నవారిని ప్రేమించడమో.. పెళ్లి చేసుకోవడమో అనే ట్రెండ్ కొనసాగుతోంది. కత్రినా కైఫ్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయింది. కత్రినా కైఫ్ కన్నా విక్కీ కౌశల్ 5 ఏళ్ళు చిన్నవాడు. అయినప్పటికీ అతడిపై కత్రినా మనసు పారేసుకుంది. ఏది ఏమైనా వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.కత్రినా తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కత్రినా అందమైన శారీ.. అంతకి మించేలా హాట్ గా ఉన్న బ్లౌజ్ లో కవ్వించే ఫోజులు ఇస్తోంది. తన బ్లౌజ్ లో నుంచి ఎగసి పడుతున్నట్లు ఉన్న ఎద అందాలతో కత్రినా అరాచకం సృష్టిస్తోంది.వివాహం తర్వాత కూడా కత్రినా గ్లామర్ డోస్ తగ్గించడం లేదు. ఈ జంట ఎప్పుడూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక విక్కీ కౌశల్ ఉరి చిత్రంతో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు.బ్రేవ్ సోల్జర్ గా ఉరి చిత్రంలో విక్కీ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇటీవల విక్కీ కౌశల్ 'సర్దార్ ఉద్ధం' చిత్రంలో నటించాడు.
38 ఏళ్ల వయసులో కూడా కత్రినా తరగని అందంతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 మూవీలో నటిస్తోంది. గతంలో కత్రినా రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సీక్రెట్ ఏమీ కాదు.కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. కత్రినా విక్కీని వివాహం చేసుకుని సెటిల్ అయింది. ఇక రణబీర్ కపూర్.. రీసెంట్ గా అలియా భట్ ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: