నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీ ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో రూపొందిస్తున్నాడు.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో నటిస్తూ ఉండగా ,  దునియా విజయ్ విలన్ పాత్రలో ఈ మూవీ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి మూవీ ని  విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో కానీ అనంతపూర్ లో కానీ నిర్వహించడానికి మూవీ యూనిట్ ఎక్కువ శాతం ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: