అందాల ముద్దు గుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తన కెరీయర్ లో నటించిన కొన్ని సినిమాల్లో తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు అభిమానులను సంపాదించుకుంది. 

ఇలా సినిమాల్లో తన హాట్ అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన హాట్ అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన హాట్ ఫోటోలను అనేక సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తాజాగా కూడా మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఆరెంజ్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన ఆరెంజ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: