సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీbలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో 15 మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఎస్డిటి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ విడుదల కు ఈవెంట్ ను ఫిక్స్ చేసింది. ఈ మూవీ గ్లిమ్స్ ను డిసెంబర్ 7 వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు  ప్రసాద్ లార్జ్ స్క్రీన్ హైదరాబాద్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ మరో అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇలా ఎన్టీఆర్మూవీ టైటిల్ గ్లిమ్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు అనే న్యూస్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగానే , ఈ మూవీ టైటిల్  గ్లిమ్స్ పై ప్రేక్షకులు అంచనాలు భారీ గా పెరిగిపోయాయి. మరి ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే డిసెంబర్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: