సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో ఎక్కువ శాతం మంది నటించిన మొదటి సినిమాతో విజయాలను అందుకున్న వారికి మాత్రమే మంచి క్రేజీ లభిస్తుంటుంది. కానీ కొంత మంది హీరోయిన్ లు మాత్రం నటించిన మొదటి సినిమాతో మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించక పోయినప్పటికీ ఆ ముద్దు గుమ్మ లు తమ అంద చందాలతో , నటన తో ప్రేక్షకులను అలరించి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకుంటూ ఉంటారు. 

అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇచట వాహనములు నిలుపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ మాత్రం మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించి ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ లో తన అందచందాలను ఓలకబోసి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా మీనాక్షి చౌదరి "హిట్ 2" మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి విజయం అందుకుంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్ద గుమ్మ సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మీనాక్షి చౌదరి అదిరిపోయే ట్రెండీ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: