ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న నందితా శ్వేత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా నందిత శ్వేత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నందిత శ్వేత అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా ట్రెడిషనల్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందితా శ్వేత కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నందిత శ్వేత ఎక్కువ శాతం తన సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలు చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి