తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన హీరోలను ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో నరేష్ ... వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా తాజాగా మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో కామెడీ అద్భుతమైన రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ లభించింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 36 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... సీడెడ్ ఏరియాలో 8 లక్షలు , యూ ఏ లో 10 లక్షలు , ఈస్ట్ లో 6 లక్షలు , వెస్ట్ లో 4 లక్షలు , గుంటూరు లో 6 లక్షలు , కృష్ణ లో 6 లక్షలు , నెల్లూరు లో 4 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80 లక్షల షేర్ ... 1.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 34 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 1.14 కోట్ల షేర్ ... 2.0 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: