తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం జిగార్ తండా అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ పేరుతో రాఘవ లారెన్స్ , ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో ఓ మూవీ ని రూపొందించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలు తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నైజం ఏరియాలో 18 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల షేర్ ... 90 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 5.04 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఇవేం ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: