అలాగే శివ కార్తీకేయ నటించిన 'ఆయలాన్' లోనూ హీరోయిన్ గా నటించింది. సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న చిత్రంపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే.. రకుల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మతులు పోగొడుతోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ గా ఫొటోషూట్లు చేస్తోంది. మతులు పోగొడుతోంది.తాజాగా రెడ్ మిర్చి లాంటి డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది. ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేసింది. అలాగే ఎద అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ మతులు చెడగొట్టింది. స్టన్నింగ్ స్టిల్స్ తో, మత్తు ఫోజులతో ఢిల్లీ బ్యూటీ చేసిన రచ్చ మాములుగా లేదు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి