నాని ఆఖరుగా నటించిన 6 మూవీలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాని హీరోగా రూపొందిన దసరా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

నాని హీరో గా రూపొందిన అంటే సుందరానికి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లో సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించారు .

నాని హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ కి 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఇకపోతే ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కార్తికేయ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు .

నాని హీరోగా రూపొందిన జెర్సీ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది . శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: