మరి అలా రిలీజ్ అయితే ఏ సినిమా కి ప్లస్ అవుతుంది, అది ఏ సినిమాకి మైనస్ గా మారనుంది అనే విషయాలను పక్కన పెడితే రెండు కూడా పెద్ద సినిమాలే కాబట్టి రెండు సినిమాలకి మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ లో కనక పోటీపడ్డ కూడా ఈ సినిమాలకి కొంచెం నష్టం అయితే జరుగుతుంది. ఇక నిజానికి ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ సూర్యకి లేదు. ఇప్పటి వరకు సూర్య ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఆయనకి తమిళ్ తెలుగులో మాత్రమే మంచి మార్కెట్ ఉంది. ఇక ఇండియా వైడ్ గా మార్కెట్ అయితే ఉంది. కాబట్టి దేవర సినిమాతో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాతో పోటీపడి రిలీజ్ అయితే అది సూర్య సినిమాకి మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి