* దగ్గుబాటి అభిరామ్ తో శ్రీ రెడ్డి ఎఫ్ఫైర్
* శ్రీరెడ్డి, అభిరాం ఫోటోలు కూడా వైరల్
* కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన
కానీ ఈ వార్తలపై దగ్గుబాటి కుటుంబం ఎక్కడ స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నటి శ్రీ రెడ్డి తన వాదనను వినిపించింది. అభిరామ్ తనను వాడుకొని వదిలేసాడు అని కూడా పేర్కొంది. గత సంవత్సరం పెళ్లి చేసుకున్న అభిరామ్ ను... శ్రీ రెడ్డి మళ్ళీ వదలలేదు. తమ మధ్య జరిగిన సంబంధాన్ని తెరపైకి తీసుకువచ్చి అప్పుడు కూడా రచ్చ చేసింది శ్రీరెడ్డి.
అహింస సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన అభిరాం... మొదటి సినిమాతో ఫ్లాప్ అయ్యాడు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో అభిరామ్ ను ర్యాగింగ్ చేసింది శ్రీరెడ్డి. బెడ్ రూమ్లో రచ్చ చేస్తాడు కానీ హీరోగా పనికి రావడం లేదని అభిరామ్ ను ఆడుకుంది శ్రీరెడ్డి. అభిరామ్ తో పాటు చాలామంది తనను వాడుకున్నారని నటి శ్రీరెడ్డి అప్పట్లో అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేసింది.