బాలీవుడ్ బ్యూటీగా పేరుపొందిన దిశ పటాని నిరంతరం సోషల్ మీడియాలో హై గ్లామర్ డోస్ తో కుర్రకారులను మైమరిపించేలా చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఈవెంట్ కి హాజరైన ఈ ముద్దుగుమ్మ ఆరంజ్ కలర్ అవుట్ ఫిట్ ధరించి సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండీగా మారేలా తన అందచందాలతో చేస్తోంది. చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి డీప్ నెక్ తో సరికొత్త డిజైనర్ దుస్తులలో కనిపించిన దిశా పటాని లుక్ కుర్రకారులను తెగ ఆకట్టుకుంటోంది . తన నడుము అందాలను ఎద అందాలను చూపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో టూ హార్ట్ గా కనిపిస్తోంది దిశాపటాని.


దిశాపటాని అందాన్ని చూస్తే ఎవరైనా కూడా ఫిదా అవ్వాలి అన్నట్టుగా తన ఫోటోలను షేర్ చేసింది. హెవీ హెయిర్ స్టైల్ తో మత్తు కళ్ళతో మరింత మెరిసిపోతోంది దిశపటాని. మొదట మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి తెలుగులో లోఫర్ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. దిశాపటాని సినిమాలలో కూడా వేసే డాన్సులు , అందాల ఆరబోతతోనే యూత్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది.
ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్ లో ప్రాజెక్టుల మీదే దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ కల్కి చిత్రంలో కూడా నటించింది. అటు గ్లామర్ అందాల గురించి నిరంతరం చర్చించుకునేలా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది దిశాపటాని. ఇమే షేర్ చేసే ప్రతి ఫోటోలలో కూడా తన ఇమేజ్ను మరింత పెంచుకునేలా చేస్తూ ఉంటుంది. ప్రతి ఫోటోలో కూడా చాలా విభిన్నమైన ఎక్స్ప్రెషన్స్ తో హార్ట్ గూగ్లీల తన అందాలను బయటపెడుతూ ఉంటుంది దిశాపటాని. అటు సోషల్ మీడియాలో ఇటు వెండితెర పైన ఒకేలా ఈమె జోరు కనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: