దేశంలో వక్ఫ్‌ బిల్లుపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా ఒక్క‌సారిగా కాశ్మీర్లో పైహ‌ల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. ఈ క్రమంలో సమంత సాయి పల్లవి - ప్రకాష్ రాజ్ - షారుక్ ఖాన్ లాంటివాళ్ళు పోస్ట్ చేసిన కామెంట్లను కొందరు మహిళలు విశ్లేషించగా దానిని బిజెపి తెలంగాణ యూట్యూబ్ లో ప్రచారం చేస్తుంది. టెర్రరిస్ట్ దాడి జరిగిన వెంటనే హీరోయిన్లు సమంత లాంటి వాళ్ల స్పంద‌న‌ను తెలంగాణ బిజెపి బాగా ప్రచారం చేస్తూ ఉంది. ప్రధాని మోదీ నీళ్లు ఆపితే ఆమె ఏమందో తెలుసా ? నీళ్లు నది తాగదు.. పండ్లు చెట్లు తినవట.. అందుకే పాకిస్తాన్ కు భారత నీళ్లు ఇవ్వాలని మాట్లాడింది అంటూ సమంతను ప‌రోక్షంగా కౌంట‌ర్ చేస్తున్నారు. ఇక సాయి ప‌ల్ల‌విపై ఆమె సినిమాలు చేస్తుంది.. మన డబ్బులతో లావిస్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. గోరక్ష‌క్‌ చేసేవాళ్లు టెర్రరిస్టులట.. గోవుని చంపటానికి తీసుకుపోతున్న వారిని తన్నితే వారు టెర్రరిస్టులట. అంతేకాకుండా భారతదేశానికి పాకిస్తాన్ ఎలా శత్రువో .. పాకిస్తాన్ కు భారత్ అంతే శత్రువట... మన కాశ్మీర్లో జరిగిన ఘటనలో హిందూ... ముస్లిం ఎవరు అని అడిగి మరీ చంపేస్తే ?  వీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు... ఈ దేశం నచ్చకపోతే వేరే దేశానికి వెళ్లిపోండి అంటూ తెలంగాణ బీజేపీ నాయ‌కులు ఘాటుగా స్పందించారు.


ఈ ఇద్దరు నటిమణులు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ప్రాస్టిట్యూట్స్‌.. సమంత ఓ సినిమాలో ఉ అంటావా అనే పాటకు డ్యాన్స్‌ చేసింది.. ఒళ్ళు కనపడేటట్లు డ్రెస్ వేసుకుంది.. ఆ పాటలో జనాలకు ఏమైనా జ్ఞానం వచ్చిందా? రెడ్ లైట్ ఏరియాలో వారిని చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. అలా చూసేవారికి నచ్చిందని కామెంట్లు ప‌డుతున్నాయి. ఇక సాయి పల్లవి కూడా ఎగిరి డ్యాన్స్ చేస్తే హోయలు కనిపిస్తున్నాయా ? లేదా చెప్పండి ఆమె చేసిన పాఠ‌ను చూసి జ్ఞానం ఏమీ రాలేదు.. మీకు దయచేసి భారతదేశం ఇష్టం లేకపోతే వేరే దేశానికి వెళ్లిపోండి అంటూ బిజెపి నాయకులు ఘాటుగా స్పందించారు. ప్ర‌కాష్‌రాజ్‌, షారుక్ ఖాన్‌ కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు రావులమ్మ అనే విశ్లేషకురాలు కూడా ఘాటుగా స్పందిస్తూ అసలు వీరు పాకిస్తాన్ ఏజెంట్లా ? వ‌క్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతా చ‌ర్చ‌ జరుగుతున్నప్పుడు ఈ టెర్రరిస్ట్ ఎటాక్ వెనక ఏమైనా లింకు ఉందా అంటూ ప్రశ్నించింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: