ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోయినా , పేరున్న దర్శకుడు సినిమాకు దర్శకత్వం వహించకపోయిన మూవీలో కంటెంట్ బాగున్నట్లయితే ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. దానితో ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో రూపొందిన అనేక చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. అలాగే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల చేత మంచి ప్రశంసలను అందుకున్నాయి. అలా పెద్ద నటీ నటులు లేకపోయిన , పేరున్న దర్శకుడు దర్శకత్వం వహించకపోయిన బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఓ టీ టీ ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న సినిమాలలో చౌర్య పాఠం మూవీ ఒకటి. నిఖిల్ గొల్లమారి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈయన ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రినాధ్ రావు నక్కిన ఈ సినిమాను నిర్మించాడు. కొంత కాలం క్రితం థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. 

ఆ తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది. ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను టచ్ చేసింది. ఇలా పెద్ద క్రేజ్ ఉన్న నటి నటులు నటించకపోయినా పెద్ద పేరున్న దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: