మీనాక్షి చౌదరి.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ మూవీలో చోటు సంపాదించుకొని వరుస అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ముఖ్యంగా శ్రీలీల ప్లేస్ ని ఈమె రిప్లేస్ చేసిందని చెప్పుకోవచ్చు. అలా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, ది గోట్ వంటి సినిమాలతో అటు తెలుగు ఇటు తమిళం రెండు ఇండస్ట్రీలలో అవకాశాలను అంది పట్టుకుంటోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తోంది.అయితే ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అయింది. కానీ శ్రీలీల బిజీ షెడ్యూల్స్ లో భాగంగా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి ని ఫిక్స్ చేశారు.

 అలా ఇప్పటికే అనగనగా ఒక రాజు మూవీలోని మీనాక్షి చౌదరి  పోస్టర్ కూడా వైరల్ అయింది. అయితే సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న మీనాక్షి చౌదరి సమయం కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులకి చాలా దగ్గరగా ఉంటుంది. సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించడమే కాకుండా తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను మరింత అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తాజాగా మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజెన్లు మీనాక్షి చౌదరి పై బూతు పురాణం మొదలుపెట్టారు. మరి ఇంతకీ మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఫోటోల్లో ఉన్న తప్పేంటి.. ఎందుకు మీనాక్షి చౌదిరిపై బూతులతో రెచ్చిపోతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా మీనాక్షి చౌదరి ఓ శారీలో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుంది. అయితే ఎల్లో కలర్ శారీలో మీనాక్షి చౌదరి తాజా ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మీనాక్షి చౌదరి లోపల ఏమీ వేసుకోకపోవడంతో ఆమె నిపుల్స్ బయటికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి  దీంతో ఇవి చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తూ బూతు పురాణం మొదలుపెట్టారు.మీనాక్షి చౌదరి ఇంతకు దిగజారావా..పూర్తిగా విప్పుకొని కూర్చో పోయావా.. అది మాత్రం ఎందుకు వేసుకున్నావు అంటూ మండి పడుతున్నారు ఇక మరి కొంతమందేమో అవకాశాలు రావాలంటే ఆ మాత్రం హాట్ షో చేయాల్సిందే. అవకాశాల కోసమే మీనాక్షి చౌదరి ఇలా చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది
ఏమైనప్పటికీ మీనాక్షి సోదరి షేర్ చేసిన ఫోటోలు మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: